రైల్వే శాఖ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. 2024కు సంబంధించి జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. టెక్నీషియన్ పోస్టులు ఏప్రిల్-జూన్ మధ్య, పారామెడికల్, జూనియర్ ఇంజినీర్స్,
అండర్ గ్రాడ్యుయేట్ లెవల్ 2,3, నాన్ టెక్నీషియన్ గ్రాడ్యుయేట్ లెవల్ 4,5,6, లెవల్ 1, మినిస్టీరియల్&ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులను అక్టోబర్- డిసెంబర్ మధ్య భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ALP ఉద్యోగాల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa