కొన్ని లక్షణాలతో క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ వచ్చే ముందు ఆకలి లేకపోవడం గమనించవచ్చు. మూత్రంలో రక్తం పడటం మూత్రనాళ క్యాన్సర్‌కు సంకేతంగా భావించవచ్చు.
పెద్ద పేగు, అండాశయ క్యాన్సర్ లాంటి సమస్యలు వచ్చినపుడు కడుపుపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. లంగ్ క్యాన్సర్ అయితే దగ్గు, ఆయాసం ఉంటుంది. బ్రెష్ట్ క్యాన్సర్ అయితే ఆకలి తగ్గిపోవడం, వాంతులు వచ్చే ఫీలింగ్ ఉంటుందని నిపుణులు తెలిపారు.