వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ చెబుతున్న అభివృద్ధి అంతా భోగస్ అని ఆయన ఆరోపించారు. కేంద్రం నిధులను తమ నిధులుగా చెప్పుకుంటున్నారని అన్నారు. |
అమ్మ ఒడి డబ్బులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. ఏపీకి ఒక్క పరిశ్రమ రావడం లేదని ఉన్నవే పోతున్నాయని సత్యాకుమార్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa