పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలని చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణ గోడ పత్రికలను మంగళవారం యూటిఎఫ్ నాయకులు మంగళవారం గుంతకల్లు పట్టణంలోని భగత్ సింగ్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విడుదల చేశారు. ఈ సందర్భంగా యూటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రామప్ప చౌదరి, కోశాధికారి రాఘవేంద్ర మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన పార్టీకే రానున్న ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఓటు వేస్తారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa