ఓటర్ జాబితాలో అవకతవకలపై సందేహాలు ఉంటే రాజకీయ పక్షాలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ పేర్కొన్నారు. ఓటర్ తుది జాబితాలోను తప్పులు ఉన్నాయని పలువురు నాయకులు ఆమెకు ఫిర్యాదులు చేయగా వాటిని సరిచేయాలని ఎన్నికల అధికారులు అయినా తాసిల్దార్లు వేణుగోపాల్, కళావతి, రామకృష్ణ, డిప్యూటీ తాసిల్దారు నరసింహులు, రెహమాన్ తదితరులను ఆదేశించారు.