మహారాష్ట్ర కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దాదాపు 48 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌లో
తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. మహారాష్ట్రలోని వాండ్రే పశ్చిమ విధానసభ నియోజకవర్గానికి శాసనసభ సభ్యుడిగా సిద్ధిఖ్ పనిచేశారు.
![]() |
![]() |