చిలకలూరిపేట ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సూచనలు అందజేయాలని డిపో మేనేజర్ ఎస్. రాంబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు ఈ నెల 10వ తేదీ శనివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చిలకలూరిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ఎస్. రాంబాబు వెల్లడించారు.