ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల సేవ కోసమే సచివాలయ వ్యవస్థ.. మంత్రి బొత్స

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2024, 12:41 PM

సామాన్య ప్రజల కష్టాలను తొలగించి, వారి సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలన్న గొప్ప ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని, మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, గ్రామంలో ప్రజల సేవ కోసము సచివాలయ వ్యవస్థ ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. యావత్ దేశానికి ఆదర్శమని మంత్రి పేర్కొన్నారు. రావివలసిలో కొత్తగా నిర్మించిన సచివాలయ భవనాన్ని మంత్రి బొత్స ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com