స్వర్ణకారుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని రాజ్యసభ సభ్యులు, వైయస్అర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి వెల్లడించారు.నియోజకవర్గ వైయస్ఆర్సీపీ అభ్యర్థి చిరంజీవి ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకురాగా తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన స్పందించి స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు.