చంద్రబాబు, పవన్‌తో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. రాప్తాడులో ‘సిద్ధం’ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజ్యసభలో TDP ఖాళీ అవుతోందని, ఆ పార్టీ పతనావస్థకు ఇదే నిదర్శనమని అన్నారు. TDP ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితిలో కూడా లేదని విమర్శించారు. TDPఅజెండాలో భాగంగానే షర్మిల పనిచేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa