మహిళా సాధికారతకు సీఎం జగనన్న కృషి చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. మంగళవారం పెనుకొండ నియోజకవర్గం గోరంట్లలో వైఎస్ ఆర్ ఆసరా నాలుగో విడత కార్యక్రమంను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా అక్కచెల్లెమ్మల సంక్షేమం అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు సీఎం జగనన్న ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa