శెట్టూరు మండలం పరిధిలోని బొచ్చు పల్లి గ్రామం వద్ద నూతన రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి మంగళవారం అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో సమస్యలను పరిష్కరించడానికి వైసిపి ప్రభుత్వం ముందుంటుందన్నారు. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa