హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా 2014లో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మన దేశంలో ఉమ్మడి రాజధానిగా ఏయే నగరాలు సేవలు అందించాయో తెలుసుకుందాం.
చండీగఢ్ కూడా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా సేవలు అందిస్తుంది. ఇది ఉమ్మడి రాజధానే కాదు.. కేంద్ర పాలిత ప్రాంతమని కూడా మనకు తెలిసిందే.