శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని మంత్రి ఉషాశ్రీచరణ్ కార్యాలయంలో సోమవారం పరిగి కి చెందిన కాంగ్రెస్ పార్టీనుంచి 16 కుటుంబాలు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థి కే. వి. ఉషాశ్రీచరణ్ ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారికి మంత్రి ఉషాశ్రీచరణ్ పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.