మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సహకారంతో పుల్లలచెరువు మండల కేంద్రంలోన మహిళలకు మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి నూతన కుట్టుమిషన్లను మంగళవారం ఎంపిపి కందుల వెంకటయ్య అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రెటరీ లింగంగుంట్ల రాములు, మండల సీనియర్ నాయకులు భూమిరెడ్డి సుబ్బారెడ్డి, బీసీ నాయకులు బూచేపల్లి వెంకటేశ్వర్లు, గొడుగు ఆంజనేయులు, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa