అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వ్యక్తి ముక్కులో 150 పురుగులు కాపురం పెట్టేశాయి. అవి ఉన్నట్లు తెలియక రక్తస్రావం అవుతోందని ఆ వ్యక్తి హెచ్‌సిఎ ఫ్లోరిడా మెమోరియల్ ఆసుపత్రికి వెళ్ళాడు.
దీంతో ENT వైద్యుడు డేవిడ్ కార్ల్‌సన్ అతని ముక్కు లోపల పరీక్షించి చూసి ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి నాసికా రంద్రం లోపల డజన్ల కొద్దీ కీటకాలు ఉన్నాయని గుర్తించి, ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు. అవి మెదడుకు చేరి ఉంటే అతను చనిపోయి ఉండేవాడని పేర్కొన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa