అనకాపల్లి మండలం, దిబ్బపాలెం గ్రామంలో శ్రీ దుర్గమాంబా అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ గురువారం దర్శించుకున్నారు. అమ్మవారి పండుగ సందర్భంగా విచ్చేసిన ఆయనకు ఆలయ
కమిటీ సభ్యులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పీలా అప్పారావు, టిడిపి,జనసేన నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa