టీడీపీ-జనసేన తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన అనంతరం మరోసారి వీరి పొత్తులపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ-జనసేన పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. జనసేన.. టీడీపీతో పొత్తు నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశం కూడా ఉంది" అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa