తిరుపతి ఇన్ఛార్జ్ గా వైసీపీ భూమన అభినయ్ రెడ్డిని ప్రకటించింది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా తొలి జాబితా విడుదల చేసినా తిరుపతి అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ఆ రెండు పార్టీల నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. జనసేన నుంచి తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్తో పాటు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టికెట్ కోసం పట్టుబడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa