కేరళ కోజికోడ్లోని కొడియాత్తూరు గ్రామస్థులు 1200 మీటర్ల పొడవు, మూడున్నర మీటర్ల వెడల్పు గల రోడ్డుకు పెళ్లి చేశారు. అంతేకాదు ఈ వేడుకకు వచ్చిన అతిథులకు విందు కూడా ఏర్పాటు చేశారు.
రోడ్డు విస్తరణకు అవసరమైన నిధుల సమీకరణ కోసం 'రోడ్డుకు పెళ్లి' కార్యక్రమం నిర్వహించారు. ఏళ్ల నాటి 'పనం పయట్టు' సంప్రదాయం పేరుతో కార్యక్రమం నిర్వహించి.. రహదారికి పెళ్లిచేసి నిధులు సమీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa