టీమిండియా టాప్ స్పినర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో వందో టెస్టు ఆడేందుకు సిద్దమయ్యాడు. మార్చి 7 నుంచి ధర్శశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదో టెస్టుతో అశ్విన్ ఈ మైలు రాయిని అందుకోనున్నాడు.
అయితే రోహిత్ శర్మకు యాజమాన్యం రెస్టు ఇవ్వాలని భావిస్తోంది. వైస్ కెప్టెన్ బుమ్రా మ్యాచుకు దూరమైతే వందో టెస్టు ఆడనున్న అశ్విన్‌కు గౌరవార్థం మేనేజ్‌మెంట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa