నార్పల మండలంలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న పాలవెల్లువ కార్యక్రమం కింద మంగళవారం పాలసేకరణ ప్రారంభించడం జరిగింది. జగనన్న పాలవెల్లువ కింద పాలసేకరణను జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ కింద పాలసేకరణను వేగవంతంగా చేపట్టాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa