రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైన విషయం అందరికీ తెలిసిందే.! 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ పగ్గాలు వైఎస్ షర్మిలకు అప్పగించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది.
వచ్చే ఎన్నికల్లో రైతులను టార్గెట్ చేసి ఓట్లను కొల్లగొట్టేందుకు రూ.2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.