దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నందుకు జమ్మూ కాశ్మీర్లోని జమాతే ఇస్లామీపై ప్రభుత్వం మంగళవారం మరో ఐదేళ్ల పాటు నిషేధాన్ని పొడిగించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, “ఉగ్రవాదం మరియు వేర్పాటువాదంపై ప్రధాని మోదీ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తూ, జమ్మూ కాశ్మీర్లోని జమాతే ఇస్లామీపై ప్రభుత్వం నిషేధాన్ని ఐదేళ్ల పాటు పొడిగించింది అని తెలిపారు.