తలనొప్పి, ఒత్తిడి, కళ్ళపై భారం పడినట్లుగా అనిపించే సమస్యలకు సులువైన పరిష్కారాన్ని వైద్యులు సూచిస్తున్నారు. కనుబొమ్మలు, నుదిటి మధ్య ప్రాంతంలో ఓ 45సెకన్ల పాటు వేలితో నొక్కి పట్టినా, మసాజ్ చేసినా ఈ సమస్యల నుంచి బయటపడతామట. శరీరంలో 12 భాగాలను మెదడుకు అనుసంధానించే నాడీకణాలు ఈ మార్గంలో ఉంటాయట. దీంతో ఆ ప్రాంతంలో నొక్కి ఉంచటంతో ఆయా భాగాలు ఉత్తేజితం అవుతాయట. మందులు అవసరం లేని ఈ చికిత్సను మీరూ ప్రయత్నించండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa