సీఎం జగన్‌పై జనసేనాని పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. జగన్ మాటిమాటికి నాకు నాలుగు పెళ్లిళ్లు అంటాడని, మరీ నా నాల్గొ పెళ్లాం జగనే కావచ్చని పవన్ సెటైర్ వేశారు. దీనికి మంత్రి గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
జగన్ నీకు పెళ్లాం కాదు.. నీ మొగుడని షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్‌కు టీడీపీ నుంచి ప్యాకేజీ వస్తుంది తప్ప.. ఓట్లు మాత్రం పడవని అన్నారు. ఏపీలో మళ్లీ వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.