రాష్ట్రంలో కులాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి సర్వ నాశనం చేయాలని జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నేను, పవన్ రాష్ర్టాన్ని నెంబర్–1 చేయాలనుకుంటున్నాం.బాధ్యత కలిగిన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేశాం. వచ్చే ఎన్నికల్లో మన గెలుపును ఎవరూ ఆపలేరు అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తపరిచారు.