బిహార్లో దారుణాలను గుర్తు చేసేలా జగన్ పాలన సాగుతోంది. దళితులను హత్య చేస్తున్నారు. దాడులు పెరిగాయి. దీనిని అంత మొందించడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏకమయ్యారు. మళ్లీ ఇప్పుడు జగన్ క్రైస్తవులను, హిందువులు, ముస్లింలను మోసం చేస్తూ ముందుకు వస్తున్నారు అని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ అన్నారు.