వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. ఫాస్టాగ్ KYC గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. KYC అప్‌డేట్‌కు నిన్నటితో గడువు ముగిసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ ఏడాది మార్చి 31 వరకు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వెబ్సైట్ లో https://www.npci.org.in/ నంబర్, పాస్వర్డ్ లేదా ఓటీపీ ఎంటర్ చేసి కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. లేదంటే డీయాక్టివేట్ చేస్తారని సూచనలు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa