టిడిపి అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో మార్చి 6 నుంచి సరికొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు ఆ కార్యక్రమానికి ప్రజాగళం నామకరణం చేశారు. ఈ కార్యక్రమం మార్చి 6 నుంచి వరుసగా 5 రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మొదటి రోజు ఉదయం నంద్యాల, మధ్యాహ్నం మైదుకూరు లో ఏర్పాటు చేయడం జరుగుతుందని శుక్రవారం టిడిపి నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. రా కదలిరా సభలు మార్చి 4న రాప్తాడు సభతో ముగియనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa