భారత కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని దేవి ఫంక్షన్ హాలులో జరిగే ఈ సమావేశానికి జాతీయ కార్యదర్శి కే.నారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa