వచ్చే ఐదేళ్లలో తొలి వందేభారత్ రైలును విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణన్ వెల్లడించారు. దేశంలో కనీసం 1,000 అమృత్ భారత్ రైళ్లను తయారు చేస్తామని ఆయన చెప్పారు.
ఈ రైళ్లకు 1,000 కిలోమీటర్ల ప్రయాణానికి కేవలం 454 మాత్రమే ఖర్చవుతుందని పేర్కొంది. గంటకు 250కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లను కూడా సిద్ధం అవుతున్నాయి. దేశంలో మరో 400-500 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెడతామని చెప్పారు.