ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ మాటల్ని నమ్మకండని ట్విట్టర్‌లో సూచించారు.
చంద్రబాబుతో నాలుగు గంటల భేటీ తర్వాత లాజిక్ లేకుండా ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారని విజయసాయిరెడ్డి విమర్శించారు. అలాగే వర్తమాన రాజకీయాల్లో ఆయన అంచనాలకు, వాస్తవాలకు పొంతన లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa