దేశంలో తొలిసారి 1984లో మెట్రో రైలు సేవలు కోల్‌కతాలోనే మొదలయ్యాయి. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులతోనూ నగరం మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది.
ఈ వినూత్న ప్రాజెక్టుతో కోల్‌కతాలో ట్రాఫిక్ రద్దీ, వాయుకాలుష్యం తగ్గుతాయి. ప్రతిరోజు కనీసం 7 లక్షల మంది ప్రయాణికులు అండర్‌వాటర్ మెట్రోలో ప్రయాణిస్తారని అంచనా. ఇవాళ ప్రధాని మోదీ దీనిని ప్రారంభించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa