స్వీడన్ అధికారికంగా NATOలో గురువారం చేరింది. USలోని వాషింగ్టన్ DCలో ఈ ప్రక్రియ పూర్తి చేసింది. US విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో భేటీ తర్వాత స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ వాషింగ్టన్ ఈ ప్రకటన చేశారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభమయ్యాక ఫిన్లాండ్తో పాటు ఇప్పటి వరకు తటస్థంగా ఉన్న స్వీడన్ కూడా NATOలో చేరిక కోసం దరఖాస్తు చేసుకుంది. NATOలో చేరిన 32వ దేశంగా స్వీడన్ నిలిచింది.