తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పట్లో వర్షాలకు ఛాన్స్ లేదు. ఇవాళ రాయలసీమలో వేడి, ఉక్కపోత వాతావరణ ఉంటుందని , పగటిపూట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
ఇలా 3 రోజులు ఉంటుందని IMD ప్రకటన చేసింది. అందువల్ల ఇవాళ రాయలసీమ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఎండల్లో వీలైనంతవరకూ తిరగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.