ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 14న ముద్రగడ వైసీపీలో చేరనున్నట్లు తెలిసింది.
తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో ముద్రగడ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ముద్రగడతో పాటు అతని కుమారుడు గిరి, అనుచరులు కూడా వైసీపీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa