national | Suryaa Desk | Published :
Mon, Mar 11, 2024, 12:24 PM
బీజేపీ నేత, పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ ఆదివారం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన భటిండాలోని జిందాల్ హార్ట్ హాస్పిటల్ లో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌కు రెండు స్టెంట్లు అమర్చామని, ఆయన త్వరలోనే కోలుకుంటారని వైద్యులు తెలిపారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com