పీసీపల్లి మండలం మురుగమ్మి గ్రామంలో సోమవారం జరిగిన అడివి పేరంటాలమ్మ తల్లి తిరుణాలలో కనిగిరి నియోజకవర్గ వైసిపి పరిశీలకులు చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైసిపి నాయకులు ఏర్పాటు చేసిన కరెంటు ప్రభ పై ఆయన మాట్లాడుతూ కనిగిరి వైసీపీ ఇన్ ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa