ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి రోజాపై నగరిలో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. సొంత పార్టీ నేతలే ఆమెను వ్యతిరేకిస్తున్నారు. నగరిలో రోజాకు తప్పా ఎవరికి సీటు కేటాయించినా తాము గెలిపిస్తామని అంటున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి రోజా సీఎం జగన్‌ను కలిసి అసమ్మతి నేతలపై ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన సీఎం జగన్ మంత్రి రోజాకు లైన్ క్లియర్ చేసినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa