ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఐదుగురు మాజీ CMల కుమారులు బరిలో దిగనున్నారు. వివరాలు ఇలా..
* పులివెందుల - YSR వారసుడు జగన్(YCP)
* డోన్ - కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు సూర్యప్రకాశ్(TDP)
* హిందూపురం - సీనియర్ NTR కుమారుడు బాలకృష్ణ(TDP)
* మంగళగిరి - చంద్రబాబు తనయుడు లోకేశ్(TDP)
* తెనాలి - నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు మనోహర్(జనసేన)
* వెంకటగిరి - నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రాంకుమార్(YCP)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa