ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రధాని మోదీ కొత్త బ్యాకప్ ప్లాన్ సిద్ధం చేశారని ఆప్ మంత్రి అతిశీ ఆరోపించారు. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ కుదరకపోవచ్చన్న అనుమానాలు వారికి ఉన్నాయి.
దీంతో ఢిల్లీ జల్ బోర్డుపై కొత్త కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. నిన్న ఆయన మద్యం కేసులో కోర్టుకు హాజరై బీజేపీ నేతల నోళ్లు మూయించారు' అని ఆమె ప్రెస్ మీట్లో పేర్కొన్నారు.