పల్నాడు జిల్లాలోని చిలకలూరి పేటలో ఆదివారం జరగబోయే ‘ప్రజాగళం’ సభపై వైసీపీ సెటైర్లు వేసింది. ‘ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు ఏపీలో విపరీతంగా పెరగబోతున్న దిగజారుడు రాజకీయాలు’ అని ట్విట్ చేసింది.
దీనికి గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోడీని విమర్శించిన ట్విట్‌ను ట్యాగ్ చేసింది. కాగా, ఇవాళ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సంయుక్తంగా ‘ప్రజాగళం’ సభను నిర్వహించనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa