ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా అధికారులకు కీలక ఆదేశాలు చేశారు. రాజకీయ ప్రకటనల హోర్డింగ్‌లు, కటౌట్లను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.
మధ్నాహ్నం 3 గంటల వరకు డెడ్‌లైన్ విధించారు. ఆ సమయంలోపు సచివాలయ పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, బ్యానర్లు తొలగించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa