ది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఏబీఏ) చైర్మన్ గా ఎంవీ రావు ఎన్నికయ్యారు. 2024, మార్చి 21న జరిగిన ఐబీఏ మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.
ఎంవీ రావు ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓగా ఉన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేశ్ కుమార్, ఇండియన్ బ్యాంక్ ఎండీ, సీఈఓ ఎస్ఎల్ జైన్, సిటీ యూనియన్ బ్యాంక్ ఎండీ, సీఈఓ ఎన్. కమకోడిల వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు.