టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు శనివారం భేటీ కానున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో అభ్యర్థులతో భేటీ అయి ఎన్నికల ప్రవర్తనా నియమావళి,
అభ్యర్థుల హక్కులు, వైసీపీ కుట్రలపై చర్చలు జరపనున్నారు. ఎన్నికల ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే అభ్యర్థులు అనుసరించాల్సిన నియమాలు, వ్యూహాల గురించి చంద్రబాబు వివరించనున్నారు.