TMC నేత మహువా మొయిత్రా తండ్రి డీఎల్ మోయిత్రా ఇంట్లో సీబీఐ శనివారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది. సౌత్ కోల్‌కతా ఆయన నివాసానికి సీబీఐ అధికారులు ఉదయమే చేరుకున్నారు.
ఆ సమయంలో మహువా మొయిత్రాతో పాటు ఆమె తండ్రి కూడా లేరు. క్యాష్ ఫర్ క్వెరీ స్కామ్‌లో మహువా మొయిత్రా గతంలో లోక్‌సభ నుంచి బహిష్కరించబడ్డారు. నాడియా జిల్లాలోని కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మొయిత్రాను తిరిగి TMC పోటీకి నిలబెట్టింది.