ఈ సారి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. రానున్న 5 రోజులు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏప్రిల్ చివరి వారం, మే నెల ప్రారంభంలో ఉష్ణోగ్రత ఏకంగా 50 డిగ్రీలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa