ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో రెండు రోజుల్లో తమ రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 01:14 PM

రాజకీయ భవిష్యత్ కార్యాచరణ పై ప్రకటన రానున్న నేపథ్యంలో మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తాము కార్యకర్తల అభీష్టం మేరకు భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించాలనుకున్న నేపథ్యంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు కూన రవికుమార్ తమ స్వగృహానికి వచ్చి రెండు రోజులు సమయం కావాలని, పరిస్థితిని సద్దుమణిగేలా చర్యలు చేపడతామని కోరడంతో తమ రాజకీయ ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa