నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు రామకృష్ణ, రంజిత్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో మంగళవారం 500 కుటుంబాలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే జేసి ప్రభాకర్ రెడ్డి, జెసి అస్మిత్ రెడ్డి తోనే సాధ్యమవుతుందని అందుకే టిడిపి తీర్థం పుచ్చుకోవడం జరిగిందని రామకృష్ణ రంజిత్ తెలిపారు.